Hardik Pandya not taking further part in the tournament was expected after he was stretchered off the field during the group league encounter against Pak on Wednesday.
#hardikpandya
#asiacup2018
#injury
#tournament
#asiacup
#india
#pak

యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. టోర్నీలో భాగంగా మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే.